1. isbn 979-8-88572-670-2.pdf
Page 2
Page Content: గురు ప్రణామః :
Page Content: నత్యానందం పరమ సుఖదం | కేవలం జ్ఞానమూర్తిమ్ |
Page Content: ద్వంద్వాతీతం గగన సదృశం | తత్త్వమస్యాది లక్ష్యమ్ ||
Page Content: ఏకం నిత్యం విమలమచలం | సర్వధీ సాక్షీ భూతం |
Page Content: భావాతీతం త్రిగుణ రహితం | సద్గురు తం నమామి ||
Page Content: గురు పరంపరాస్తోత్రం :
Page Content: సదాశివ సమారంభాం | శంకరాచార్య మధ్యమాం ||
Page Content: అన్నదాచార్య పర్యంతాం | వందే గురు పరంపరాం ||
Page 3
Page Content: ఓం హృత్ పద్మం ఆసనం దద్యాత్ | సహస్రారచ్యుతాంబురైః | పాద్యం చరణయోర దద్యాత్ | మనస్త్వ అర్ఘ్యం నివేదయేత్ ||
Page Content: తేన అమృతేన ఆచమనీయం | స్నానీయం తేన చ స్మృతం | ఆకాశతత్వం వ్రజ్ఞస్ప్యాత్ | గంధఃస్ప్యాత్ గంధతత్వకం ||
Page Content: చిత్తం ప్రకల్పయేత్ పుష్పం | ధూపం ప్రాణాన్ ప్రకల్పయేత్ | తేజస్తత్వం చ దీపార్థం | నైవేద్యం స్యాత్ సుధాబుధిః ||
Page Content: అనాహత ధ్వనిర్ ఘంటా | వాయుతత్వం చ చామరం | సహస్రారం భవే చ్ఛత్రం | శబ్దతత్వం చ గీతకం ||
Page 4
Page Content: నృత్య మింద్రియ కర్మాణి । చాంచల్యం మనసస్సథా । సుమేఖలాం పద్మమాలాం । పుప్పం నానావిధం తతః ॥
Page Content: అమాయాద్వైర్ భావపుష్టేః । అర్చయేత్ భావగోచరం । అమాయం అనహంకారం । అరాగం అమదం తథా ॥
Page Content: అమోహకం అదంపం చ । అద్వేష అక్షోభకౌ తథా । అమాత్సర్యం అలోభం చ । దశపుష్పం విదుర్బుధాః ॥
Page Content: అహింసా పరమం పుష్పం । పుష్పం ఇంద్రియ నిగ్రహః । దయాపుష్పం శమాపుష్పం । జ్ఞానపుష్పం చ పంచమమ్ ॥
Page Content: ఇతి పంచదశైర్ భావ పుష్టైః । సంపూజయేత్ సద్గురుమ్ ॥
Page 5
Page Content: ఉపచారాః:
Page Content: ఓం హ్రీం ఏతత్పాద్యం శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఏషఅర్ఘ్యం శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఇదం ఆచమనీయం శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఇదం స్నానీయం శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఇదం వస్త్రం శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఏషః గంధః శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఇదం పుష్పం శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఇదం సచందన బిల్వపత్రం శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఏషః ధూపః శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఏషః దీపః శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఇదం సోపకరణ నైవేద్యం శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఇదం పానార్ధోదకం శ్రీ గురవేనమః
Page Content: ఓం హ్రీం ఇదం పునరాచమనీయం శ్రీ గురవేనమః
Page Content: 5
Page 6
Page Content: ఆరాత్రికం :
Page Content: కర్పూర గౌరం ! కరుణావతారం ! సంసార సారం ! భుజగేంద్రహారం !
Page Content: సదా వసంతం ! హృదయారవిందే ! భవం ! భవానీసహితం నమామి !
Page Content: ఆరాత్రికం సమర్పయామి. సద్గురు చరణ కమలేభ్యో నమః
Page Content: పుష్పాంజలిః
Page Content: ఓం గురుర్ బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
Page Content: గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ॥
Page Content: అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ ।
Page Content: తత్పదం దర్శితం యేన, తస్మై శ్రీగురవే నమః ॥
Page Content: అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా ।
Page Content: చక్షురున్మీలితం యేన, తస్మై శ్రీగురువే నమః ॥
Page Content: అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే ।
Page 7
Page Content: అత్మజ్ఞాన ప్రదాతేన తస్మై శ్రీ గురవేనమః॥
Page Content: మన్నాథః శ్రీ జగన్నాథః మద్గురుః శ్రీ జగద్గురుః ।
Page Content: మమాత్మా సర్వ భూతాత్మా తస్మై శ్రీగురవేనమః॥
Page Content: శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
Page Content: ఈశ్వరో గురురాత్మైతి మూర్తి భేద విభాగినే।
Page Content: వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః ॥
Page Content: గురు ప్రణామః
Page Content: నిత్యానందం పరమ సుఖదం । కేవలం జ్ఞానమూర్తిమ్ ।
Page Content: ద్వంద్వాతీతం గగన సదృశం । తత్వమస్యాది లక్ష్యమ్ ॥
Page Content: ఏకం నిత్యం విమలమచలం । సర్వధీ సాక్షీ భూతం ।
Page Content: భావాతీతం త్రిగుణ రహితం । సద్గురుం తం నమామి ॥
Page 8
Page Content: గురు మంత్రం
Page Content: ఓం ప్రాం నిత్యానందాయ నమః
Page Content: నిత్యానంద ధ్యానపీఠం
Page Content: శాతవాహన నగర్, ఏలూరు.
Page Content: సెల్ : 94401 11492, 94908 26692
Page Content: అరుణశ్రీ ప్రింటర్స్ గ్రాఫిక్స్ & జిరాక్స్
Page Content: గంగానమ్మ గుడి దగ్గర, ఆర్.ఆర్.పేట, ఏలూరు.
Page Content: ఫోన్ : 232608, 94907 45608
Page Content: Ebook ISBN: 979-8-88572-670-2
Page Content: వెల : 2.00